హైదరాబాద్: 28°C
వార్తలు

‘వేగంగా విస్తరిస్తోన్న సెమీకండక్టర్ రంగం’

దేశంలో సెమీకండక్టర్ రంగం వేగంగా విస్తరిస్తోందని, ఈ రంగంలో భారత్ దూసుకుపోతోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 'సెమీకాన్ ఇండియా' సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. అలాగే, తన పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న 'ఆశీర్వాద్ కా దియా' కార్యక్రమంపై ప్రధాని స్పందించారు. ప్రజల నుంచి తనకు అందుతున్న ఆశీర్వాదాలు తన సంకల్పాన్ని మరింత బలపరుస్తాయని హర్షం వ్యక్తం చేశారు.