ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా దుబాయ్‌లోని ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా మువ్వన్నెల రంగులతో జిగేల్‌మంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ భవనంపై మోదీ ఫొటోను ప్రదర్శించి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా 'హ్యాపీ బర్త్‌డే', 'సర్వీస్ ఈజ్ ది రిజాల్వ్', 'ఇండియా ఫస్ట్ ది ఇన్‌స్పిరేషన్' అనే సందేశాలను ఆకాశహర్మ్యంపై ప్రదర్శించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
వార్తలు
బుర్జ్ ఖలీఫాపై మోదీ బర్త్‌డే విషెస్


