కొత్త బిల్లుతో రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై 100% వరకు సుంకాలు విధించే అధికారం ట్రంప్‌నకు దక్కుతుంది. అయితే, సుంకాల అమలుపై ఆయనదే తుది నిర్ణయం. ఈ అధికారాలపై డెమొక్రాట్లు అభ్యంతరం తెలిపారు. కాగా, రష్యా నుంచి చమురు కొంటున్న భారత్‌కు US తాజా నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మన దేశ వాణిజ్య, ఇంధన రంగాల్లో కొత్త అనిశ్చితి నెలకొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
వార్తలు
రష్యా ఆయిల్ కొంటే భారత్‌పై 100% సుంకాలు!


