ఎన్నికైన వెంటనే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. ఇది ఓటర్లను అవమానించడమేనని చెప్పింది. తమిళనాడులో కొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకేలో చేరి, ఉప ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన మార్గదర్శకాలు రూపొందించాలని ఎన్నికల సంఘానికి సూచించింది.
వార్తలు
అది ఓటర్లను అవమానించడమే: హైకోర్టు


