హైదరాబాద్: 28°C
వార్తలు

సైబర్ మోసాల కట్టడికి దృష్టి పెట్టాలి: సీఎం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 236వ SLBC సమావేశంలో సైబర్ మోసాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన బ్యాంకర్లను కోరారు. డీజీపీ సైబర్ సెక్యూరిటీ సెల్‌తో సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించాలని సూచించారు. గత సమావేశంలోని పెండింగ్ అంశాలు ఆరు నెలలుగా పూర్తి చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్హులందరికీ బ్యాంకింగ్ సేవలు అందాలన్నారు.