దిశా శాలియాన్ మృతి కేసులో సీబీఐ FIRలో తన పేరు చేర్చడంపై ఆదిత్య ఠాక్రే స్పందించారు. ఆమెను తాను ఎప్పుడూ కలవలేదని, ఎవరో కూడా తెలియదన్నారు. రాజకీయ, వ్యక్తిగత దురుద్దేశాలతోనే కొందరు తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసు పునర్విచారణను సజావుగా సాగనివ్వాలని ఆయన ఎక్స్ వేదికగా కోరారు.
వార్తలు
ఆమె ఎవరో కూడా తెలియదు: ఆదిత్య ఠాక్రే


