హైదరాబాద్: 28°C
వార్తలు

జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్

జియో, కాన్వాతో భాగస్వామ్యం కుదుర్చుకుని వినియోగదారులకు ఏడాది పాటు కాన్వా ప్రీమియంను ఉచితంగా అందిస్తోంది. రూ.349 లేదా అంతకంటే ఎక్కువ విలువైన 2జీబీ డేటా ప్లాన్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. మైజియో యాప్ ద్వారా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా కాన్వా ప్రో లైట్ లేదా ప్రోతో పాటు 50 జీబీ నుంచి 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది.