పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న 'షహజాబ్ భట్టీ నెట్‌వర్క్' (SBN)ను నిషేధిత ఉగ్రసంస్థగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ నెట్‌వర్క్ సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తుంది. అలాగే, యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. భారత్‌లో పలు దాడుల వెనుక ఈ సంస్థ హస్తం ఉంది.
వార్తలు
నిషేధిత ఉగ్రసంస్థగా షహజాద్ భట్టీ నెట్‌వర్క్


