ఆసుపత్రుల్లో ఔషధాలు, వైద్య పరికరాల ధరల్లోని భారీ వ్యత్యాసాలపై మహారాష్ట్ర FDA చీఫ్ తుకారాం ముండే చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. రూ.11.05 తయారీ ఖర్చు ఉన్న ఐవీ సెట్‌ను రూ.325కు, సిరంజీలను విపరీతమైన ధరకు అమ్ముతున్నట్లు సర్వేలో తేలిందని తెలిపారు. తయారీ ఖర్చుకు, MRPకి మధ్య ఉన్న ఈ వ్యత్యాసం సామాన్యులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వార్తలు
తయారీ ఖర్చు రూ.11.. అమ్మకం ధర రూ.325


