సామెత: దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
అర్థం: ఎంత చెప్పినా, ఎంత ప్రయత్నించినా అవతలి వాడికి ఎలాంటి స్పందన లేకపోవడం.
సందర్భం: బుద్ధి చెప్పినా వినని మొండి మనుషుల గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను వాడతారు.
వార్తలు
సామెత- దాని అర్థం


