పేదరికం నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన మోదీ ప్రయాణం కోట్లాది మందికి స్ఫూర్తి. టీ అమ్ముకుంటూ జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. అంకితభావం, కఠిన శ్రమతో దేశ అత్యున్నత పదవిని అధిష్టించారు. 'సాధారణ కుటుంబం నుంచి వచ్చినా, కష్టపడితే ఏదైనా సాధించవచ్చు' అనడానికి మోదీ జీవితమే నిదర్శనం. ప్రతికూల పరిస్థితులను అవకాశాలుగా మలచుకుంటూ, దేశాభివృద్ధే ధ్యేయంగా సాగుతున్న ఆయన నాయకత్వం యువతకు గొప్ప ప్రేరణ.
వార్తలు
INSPIRATION: నరేంద్ర మోదీ


