హైదరాబాద్: 28°C
వార్తలు

సెప్టెంబర్ 17: చరిత్రలో ఈరోజు 

1879: సంఘసంస్కర్త ఇ.వి. రామస్వామి నాయకర్ జననం
1906: స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య జననం
1915: చిత్రకారుడు ఎం.ఎఫ్. హుసేన్ జననం 
1930: కర్ణాటక సంగీత విద్వాంసుడు లాల్గుడి జయరామన్ జననం
1950: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జననం
➢ భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం