హైదరాబాద్: 28°C
వార్తలు

SEP 17: నిజాం పాలన అంతమైన రోజు

1948 సెప్టెంబర్ 13న భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంపై 'ఆపరేషన్ పోలో' పేరుతో సైనిక చర్య చేపట్టింది. నిజాం పాలన నుంచి విముక్తి కోరుతూ సాగిన ఈ చర్య ఐదు రోజులపాటు కొనసాగింది. SEP 17న నిజాం సైన్యం లొంగిపోవడంతో, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైంది. వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సైనిక చర్యతో తెలంగాణలో నిజాం, రజాకార్ల పాలన అంతమైంది.