లక్నోలోని జానేశ్వర్ మిశ్రా పార్క్ సమీపంలో ఓ మహిళను కారు ఢీకొట్టి కొంతదూరం బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఓ వివాదం నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన కారు డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.
వార్తలు
మహిళను ఢీకొట్టి కారుపై ఈడ్చుకెళ్లిన డ్రైవర్


