ఓ లగ్జరీ బ్రాండ్ 'నవరాత్రి' పేరుతో రూపొందించిన బ్యాగ్ ధర రూ.8.3 లక్షలు ఉండటం వైరల్‌గా మారింది. గుజరాత్ వీధుల్లో రూ.500కే దొరికే డిజైన్‌ను పోలి ఉండటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా స్పందిస్తూ.. మన కళాకారులకు గుర్తింపు ఇవ్వకుండా విదేశీ బ్రాండ్లు ఇలా సొమ్ము చేసుకోవడం ఎప్పుడు ఆపుతాయని ప్రశ్నించారు.
వార్తలు
బ్యాగ్ ధర రూ.8.3 లక్షలు.. నెటిజన్ల ఫైర్


