బెంగళూరులో(KA) జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. లెజెండరీ గాయని M.S. సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో ఓ అద్భుతమైన పాటను ఆలపిస్తుండగా అది విన్న నిర్మలా సీతారామన్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఆ పాట వింటూ ఆమె భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు.
వార్తలు
కంటతడి పెట్టిన నిర్మలా సీతారామన్


