హైదరాబాద్: 28°C
వార్తలు

‘యూపీఐ బాదుడే 'కొత్త మోదీ ట్యాక్స్'’

యూపీఐ లావాదేవీలపై విధించిన 0.4% MDR ఛార్జీలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తీవ్రంగా తప్పుబట్టారు. బెంగళూరులో(KA) ఆయన మాట్లాడుతూ.. ఇదొక 'కొత్త మోదీ ట్యాక్స్' అని విమర్శించారు. అమెరికా ముందు ప్రధాని మోదీ తలవంచడం వల్లే ఈ పన్ను వచ్చిందని ఆరోపించారు. కేంద్రం తీరుతో దేశంలో సామాన్యులు రోజూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది వారికి విధించిన శిక్ష అని ఆయన మండిపడ్డారు.