హైదరాబాద్: 28°C
వార్తలు

UPI బాదుడు.. MDRకు తోడు GST

రూ.2వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై అక్టోబర్ 15 నుంచి విధించే 0.4% MDR(గరిష్టంగా రూ.300)కు అదనంగా వ్యాపారులు 18% GST చెల్లించాలి. ఈ పన్ను భారాన్ని ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్(ITC) ద్వారా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రైల్వే, టెలికాం, బీమా, పెట్రోల్ బంకుల్లో MDR ఫ్లాట్ రేటు రూ.5గా కేంద్రం నిర్ణయించింది. ఈ ఛార్జీల భారాన్ని వ్యాపారులే భరించాల్సి ఉంటుంది.