ASR: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు వెంట ఉంచుకోవాలని జీకేవీధి ఎస్ఐ సురేష్ సూచించారు. రింతాడ జాతీయ రహదారి వద్ద బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన పలువురికి కౌన్సిలింగ్ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వార్తలు
'హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు'


