HYD: బేగంపేట్‌లోని ప్రకాశ్‌నగర్ మెట్రో స్టేషన్‌లో భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు. మెట్రో స్టేషన్ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించడంతో పాటు అత్యవసర పరిస్థితులు ఎదురైతే సిబ్బంది స్పందించే విధానం, సమన్వయం, సన్నద్ధతను పరిశీలించారు.
వార్తలు
మెట్రో స్టేషన్‌లో భద్రతా ఏర్పాట్ల తనిఖీ


