ఛత్తీస్‌గఢ్ ఝీరామ్ ఘాటిలో 2013లో మావోయిస్టులు జరిపిన భీకర దాడి కేసులో జగదల్‌పూర్ NIA ప్రత్యేక కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ఇద్దరు మహిళలు సహా 10 మంది దోషులకు ఉరిశిక్ష విధించింది. కాంగ్రెస్ పరివర్తన్ ర్యాలీపై జరిగిన ఈ దాడిలో నాటి పీసీసీ చీఫ్ నందకుమార్, మహేంద్ర కర్మ, వీసీ శుక్లా వంటి అగ్రనేతలు, భద్రతా సిబ్బంది సహా మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
వార్తలు
13 ఏళ్ల తర్వాత 10 మందికి ఉరి శిక్ష


