యూపీఐ(UPI) లావాదేవీలపై ఛార్జీల వసూలు నిర్ణయం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదొక ఏకగ్రీవ నిర్ణయమని, దీనిపై పునరాలోచన లేదని తేల్చిచెప్పాయి. అయితే.. ఈ ఛార్జీల వల్ల సాధారణ పౌరులకు, కస్టమర్లకు ఎలాంటి అదనపు భారం పడదని, వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
వార్తలు
‘యూపీఐ బాదుడుపై వెనక్కి తగ్గేది లేదు’


