యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయాలన్న నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా యూపీఐ ఛార్జీల పెంపును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సామాన్యులు, చిరు వ్యాపారులపై తీవ్ర భారం మోపేలా ఉన్న ఈ ఛార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
వార్తలు
యూపీఐ ఛార్జీలపై సుప్రీంలో పిటిషన్


