EPFO వేతన పరిమితి పెంపుపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక అప్‌డేట్ ఇచ్చారు. పెంచిన రూ.25 వేల వేతన పరిమితిని రేపటి(విశ్వకర్మ జయంతి) నుంచి అధికారికంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రైవేట్ రంగంలో ఉద్యోగుల సగటు జీతం రూ.23,000గా ఉందని, ఈ తాజా పరిమితి పెంపుతో లక్షలాది మందికి లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
‘విశ్వకర్మ జయంతి నుంచే అమలు’


