పెట్రోల్ బంకుల్లో యూపీఐ లావాదేవీలపై విధించే MDR ఛార్జీలను ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్(AIPDA) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా రూ.2 వేలు దాటిన చెల్లింపులపై ఛార్జీలను తొలగించాలని కోరింది. ట్రాన్సాక్షన్ ఛార్జీల వల్ల తమపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది.
వార్తలు
‘పెట్రోల్ బంకుల్లో యూపీఐ ఛార్జీలు వద్దు’


