హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీఐ ఛార్జీలపై వ్యాపారుల ఆగ్రహం

యూపీఐ(UPI) చెల్లింపులపై విధించనున్న ఛార్జీల పట్ల మధ్యప్రదేశ్ వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 95 శాతం మంది కస్టమర్లు యూపీఐ ద్వారానే డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారని, ఇప్పుడు ఛార్జీలు వసూలు చేస్తే తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.