హైదరాబాద్: 28°C
వార్తలు

అందుబాటులో యూరియా బస్తాలు..!

KMR: డోంగ్లి ప్రాథమిక సహకార పరపతి సంఘం(సొసైటీ)లో ఎరువులు అందుబాటులో ఉన్నాయని సొసైటీ అధికారులు బుధవారం తెలిపారు. యూరియా 444 బస్తాలు, DAP 1,000 బస్తాలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు ఫర్టిలైజర్ యాప్‌లో స్టాక్ కనబడుతుందన్నారు. ఎరువులు కావాల్సిన రైతులు బుక్ చేసుకోవాలని సూచించారు. రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.