AP: మాజీమంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. సరైన సమయంలో వాటిని దాఖలు చేయలేదనే కారణంతో వాటిని రిటర్న్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
వార్తలు
వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు కీలక నిర్ణయం


