దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. అయితే, మధ్యాహ్నం 3 గంటలకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర కేబినెట్ నిర్ణయాలు వెల్లడించనున్నారు. కేబినెట్ భేటీలో ముందుగా కేంద్ర మంత్రులు ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. బ్రిక్స్ సమ్మిట్ విజయవంతంగా ముగిసినందుకు మోదీని అభినందించి హర్షం వ్యక్తం చేశారు.
వార్తలు
ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం


