హైదరాబాద్: 28°C
వార్తలు

మరో వివాదంలో విజయ్ సర్కార్‌

తమిళనాడు CM విజయ్ సర్కార్ మరో వివాదంలో చిక్కుకుంది. సేలంలో 25 కొత్త ప్రభుత్వ టౌన్ బస్సులను TVK పార్టీ జెండాలో ఉండే పసుపు, ఎరుపు రంగుల్లో సిద్ధం చేయడం రాజకీయ చర్చకు దారితీసింది. జాన్సన్‌పేట్ ప్రాంతం నుంచి ఈ కొత్త బస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ బస్సులకు పార్టీ జెండాను పోలిన రంగులు వేయడంపై SMలో తీవ్ర చర్చ జరుగుతోంది.