గుజరాత్ సూరత్‌లోని రాజారాంనగర్ సొసైటీలో NRI ఇంట్లో ఓ దొంగ చోరీకి చొరబడ్డాడు. అక్కడి నుంచి పారిపోయే క్రమంలో.. వెనుక వైపు ఏర్పాటు చేసిన గ్రిల్‌లో చిక్కుకున్నాడు. అటు వెళ్లలేక, ఇటు రాలేక.. ఆ దొంగ నానా తంటాలు పడ్డాడు. గమనించిన స్థానికులు కర్రలతో చితకబాదారు. ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది. కాగా, ఆ ఇంట్లో ఎలాంటి సామాన్లు చోరీ కాలేదని ఇంటి ఓనర్ తెలిపాడు.
వార్తలు
VIRAL: చోరీకి వెళ్లి.. గ్రిల్స్‌లో చిక్కుకున్న దొంగ


