హైదరాబాద్: 28°C
వార్తలు

మామ హత్య కేసులో కోడలు.. మరో ట్విస్ట్!

UP కాన్పూర్‌లో ఇంటి నిండా CCTVల నిఘాతో ఆంక్షలు పెడుతున్న మామను కోడలు పనిమనిషితో హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కీలక విషయాలు తెలిపారు. వ్యాపారి వినీత్‌ మనోచా(60) హత్య కేసులో ఆయన కోడలు శాలుతో పాటు కొడుకు సుబ్రత్‌కు కూడా సంబంధం ఉందన్నారు. నిందితుడు తన కొత్త సిమ్‌కార్డుతో సుబ్రత్‌కు ఆరుసార్లు ఫోన్‌ చేసినట్లు విచారణలో తేలిందన్నారు.