హైదరాబాద్: 28°C
వార్తలు

ఆయుధాల చోరీ.. ఆస్పత్రిలో చేరిన నిందితుడు

TG: హైదరాబాద్‌లోని బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు మల్లేష్ ఉస్మానియా ఆస్పత్రిలో చేరాడు. మల్లేష్‌కు లివర్, కిడ్నీ సమస్యలు ఉన్నాయి. మరోవైపు అతన్ని పోలీసులు పది రోజుల పాటు కస్టడీ కోరారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది.