దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా పలు కీలక నిర్ణయాలు, మౌలిక సదుపాయాలు, వివిధ రాష్ట్రాల అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
వార్తలు
నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం


