GNTR: సీఎం చంద్రబాబు ప్రతిపాదిత పర్యటన నేపథ్యంలో అబ్బరాజుపాలెంలో జరుగుతున్న ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ మంగళవారం పరిశీలించారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
వార్తలు
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన


