హైదరాబాద్: 28°C
వార్తలు

అసోం ఐరన్‌ లేడీకి కీలక బాధ్యతలు

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌ ఐజీగా ఐపీఎస్‌ అధికారిణి సంజుక్తా పరాశర్‌ నియమితులయ్యారు. ఈ కీలక విభాగానికి నాయకత్వం వహిస్తున్న తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. 2006 బ్యాచ్‌కు చెందిన సంజుక్తా గతంలో అసోంలో, ఎన్‌ఐఏలో సేవలందించారు. క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించిన ఆమెను ‘అసోం ఐరన్‌ లేడీ’గా పిలుస్తారు.