రూ.2 వేలకు మించిన యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించేందుకు ఎన్‌పీసీఐ నిర్ణయించింది. వ్యాపారులకు చెల్లించే మొత్తంపై 0.4 శాతం ఛార్జీ వసూలు చేయనున్నారు. ఒక్కో లావాదేవీపై గరిష్ఠంగా రూ.300 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్ 15 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఫ్యూయల్ వంటి లావాదేవీలపై రూ.5 ఛార్జీ విధించనున్నారు.
వార్తలు
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు ఫిక్స్


