TPT: కేవీబీ పురం మండలంలోని 10 పాఠశాలల్లో ఎస్‌ఎస్‌సీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బిసాబత్తిని రామాంజులు నాయుడు రూ.1.50 లక్షల నగదు ప్రోత్సాహకాలను అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా తన వంతు సహకారం అందిస్తానని రామాంజులు నాయుడు తెలిపారు.
వార్తలు
ప్రతిభకు ప్రోత్సాహం.. నగదు బహుమతులు


