YES బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ ప్రకటించింది. సెప్టెంబర్ 20న తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉ.6 గంటల వరకు సేవలకు అంతరాయం ఉండనుంది. ఈ సమయంలో YES Online, YES Robot, WhatsApp Banking, IRIS, IRIS Biz, YES Business Portal సేవలు ప్రభావితమవుతాయని బ్యాంక్ తెలిపింది. మెయింటెనెన్స్ పూర్తయ్యాక సేవలు సాధారణంగా అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
వార్తలు
YES బ్యాంక్ కస్టమర్లకు కీలక ప్రకటన


