హైదరాబాద్: 28°C
వార్తలు

డోన్‌లో CMRF చెక్కుల పంపిణీ

NDL: డోన్‌లో రూ.55 లక్షల విలువైన CMRF చెక్కులను ఇవాళ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, యువ నాయకుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి పంపిణీ చేశారు. వైద్య చికిత్సలు, అత్యవసర అవసరాలతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ సాయం ఉపశమనం కలిగిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.