తమిళనాడు సీఎం విజయ్ రూపాన్ని ప్రతిబింబించేలా కొన్ని వినాయకుడి విగ్రహాలు చెన్నైలో దర్శనమిచ్చాయి. ఆ ఫొటోలు వైరల్ కావడంతో విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. లక్షలమంది పూజించే దైవస్వరూపాన్ని రాజకీయ ప్రచారం కోసం ఉపయోగించడాన్ని ఖండిస్తున్నట్లు తమిళనాడు బీజేపీ చీఫ్ నాగేంద్రన్ పేర్కొన్నారు. వెంటనే ఆ విగ్రహాలను తొలగించాలని, నిర్వాహకులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వార్తలు
విజయ్ థీమ్‌తో వినాయకుడు.. భగ్గుమన్న విపక్షాలు


