హైదరాబాద్: 28°C
వార్తలు

అమెరికా ఒత్తిడికి మోదీ తలొగ్గారు: రాహుల్ గాంధీ

రూ.2వేల లోపు యూపీఐ చెల్లింపులకు బ్యాంకులు ఛార్జీలు వసూలు చేయొద్దంటూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు. 'రూ.2 వేలు దాటిన వ్యాపారుల లావాదేవీలపై ఎండీఆర్ విధించవచ్చన్నారు. మన జీరో-ఎండీఆర్ పాలసీని అమెరికన్ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. ఆ కంపెనీల ఆకాంక్షల మేరకు కేంద్రం మార్పులు చేసింది. అమెరికా ఒత్తిడికి మరోసారి మోదీ తలొగ్గారు' అని విమర్శించారు.