ప్రపంచవ్యాప్తంగా 58 యుద్ధాలు కొనసాగుతున్నాయని కేఏ పాల్ తెలిపారు. 200కు పైగా దేశాల్లో 20 కోట్ల మందికిపైగా ప్రజలు యుద్ధాల ప్రభావంతో బాధపడుతున్నారని అన్నారు. యుద్ధాల కారణంగా ధరలు రెండింతలు, మూడింతలు పెరిగాయని పేర్కొన్నారు. శాంతిని కోరుకునే ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 23 సాయంత్రం అమెరికాలోని వాషింగ్టన్‌లో శాంతి సందేశం ఇవ్వనున్నట్లు చెప్పారు.
వార్తలు
ప్రపంచ శాంతి కోసం KA పాల్ పిలుపు


