TG: CM రేవంత్, తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని TPCC చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. కొండా సురేఖ బర్తరఫ్ బాధాకరమేనని.. హద్దులు దాటితే AICC చర్యలు తీసుకుందని తెలిపారు. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని చెప్పిందని పేర్కొన్నారు. బూత్ లెవన్‌లో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేశామని.. ఈ రెండేళ్ల ప్రయాణం పార్టీకి కీలక దశ అని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు.
వార్తలు
నాకు, రేవంత్‌కు మధ్య గ్యాప్ లేదు: టీపీసీసీ చీఫ్


