AP: మంత్రి లోకేష్ రేపు నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా CSR ఫండ్స్‌తో కార్పొరేట్ స్కూళ్లుగా రూపుదిద్దుకున్న.. DSR, RSR స్కూళ్లను ప్రారంభించనున్నారు. అనంతరం కోవూరులో NTR కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
వార్తలు
రేపు నెల్లూరులో మంత్రి లోకేష్ పర్యటన


