హైదరాబాద్: 28°C
వార్తలు

పార్టీలకు అతీతంగా అందరికీ ఇళ్లు: పెమ్మసాని

కేంద్రం కేటాయించిన కొత్త, పాత ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే 2-3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హులకు ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఎక్కువ మంది అర్హత పొందేందుకు కీలక మార్పులు చేశామన్నారు. బైక్, ఫ్రిజ్ ఉన్నా అర్హత కోల్పోకుండా.. ఆదాయ అర్హత పరిమితిని కూడా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పెమ్మసాని చెప్పారు.