హైదరాబాద్: 28°C
వార్తలు

వినాయకుడి ముందే మద్యం తాగిన యువకులు

గణనాథుడి పేరుతో కొందరు యువకులు అపచారానికి పాల్పడ్డారు. వినాయకుడి విగ్రహాన్ని తరలిస్తూ, దాని ముందే కూర్చొని యువకులు మద్యం సేవించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే యువకుల వాహనాన్ని ఇతర వాహనదారులు అడ్డుకుని నిలదీసినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు.