నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ ఈనెల 19 నుంచి ప్రారంభమైనా.. ఈనెల 21 వరకు దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ముఖ్యంగా మధ్య, తూర్పు, దక్షిణ భారదేశంలోని పలు ప్రాంతాల్లో వానలు పడతాయని పేర్కొంది. ఈనెల 18 నుంచి 20 మధ్య కోస్తాంధ్ర, తెలంగాణల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం రుతుపవనాలపై తీవ్రంగా పడి.. లోటు వర్షపాతం నమోదైంది.
వార్తలు
ఈనెల 21 వరకు దేశ వ్యాప్తంగా వర్షాలు


