కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చిరుత పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి రెండో బ్యాచ్ చీతాలు భారత్‌కు రానున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలను తీసుకురానున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వీటిని భారత్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
భారత్‌కు రానున్న మరో 12 చీతాలు


