హైదరాబాద్: 28°C
వార్తలు

'చిన్న శ్రీను చేరికతో TDP బలం పెరిగింది'

AP: బొత్స మేనల్లుడు చిన్న శ్రీను పార్టీలో చేరడంతో విజయనగరంలో TDP బలం పెరిగిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మంత్రిని చిన్న శ్రీను ఇవాళ కలిశారు. జిల్లాకు సంబంధించి కీలక విషయాలను చర్చించారు. నియోజకవర్గాల వారీగా, MLAలు, ద్వితీయ శ్రేణి నాయకులతో త్వరలో సమావేశాలు ఏర్పాటు చేస్తామని మంత్రి కొండపల్లి తెలిపారు. TDP భవిష్యత్తు కోసం కేడర్ అంతా కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు.